Posts Tagged ‘John Hyde Kanumuri’

కనుమరుగైన కవి మిత్రుడు జాన్ హైడ్ కనుమూరి

December 8, 2014

Nela Nela Vennela

మిత్రులతో కలిసి జాన్ సంపాదకత్వం వహించి వెలువరించిన కవితా సంపుటి నెల నెలా వెన్నెల.

జాన్ లేడంటే నమ్మబుద్ధి కావటం లేదు. నిన్నటి వరకూ సజీవంగా ఉన్నమిత్రుడు ఇప్పుడు ఒక సజీవ స్మృతి మాత్రమే. నెల నెల వెన్నెల సమావేశాల ద్వారా  ఎందరో కవులను నాకు పరిచయం చేసాడు జాన్.

జాన్ కవిత ఒకటి విందామా?

మనసా ఊగవే ఉయ్యాల ఊగి ఊగి సాగవే ఈవేళ

జాన్ సంపాదకత్వం లో వచ్చిన కవితా సంపుటం ‘ అమ్మ ‘  ను

mother

ఇక్కడ నుంచి దిగుమతి చేసుకోవచ్చు.

Poet John

నా నుంచి కనుమరుగైన మిత్రుడా!

పదిలపరుచుకున్న

నీ అక్షరం, నీ పాదముద్రలకు నమస్కరిస్తాను

 

మిత్రమా, నీవు లేవు

అయినా వెంటే ఉంటాయి

కలకాలం నీ జ్ఞాపకాలు.