బ్లాగులు- వ్యాఖ్యలు -5

Statue of Confucius (551 -479 B.C) in Overfelt Gardens, San Jose Photo: cbrao

Statue of Confucius (551 -479 B.C) in Overfelt Gardens, San Jose Photo: cbrao

సుందరం మనమందరం

“ఆ ఇంట్లో సుందరం తప్ప నాకెవరు తెలవదు.ఒకవేళ వెళ్ళివున్నా,నేను తెలిసిన ఆ ‘ఒక్కరికి’ నేను వచ్చిన విషయం తెలియదు. ఇది మరో విషాదం. ”
-అవును, విగత జీవులైన మిత్రుల సజీవ బంధులను పలకరించాలంటే నాకూ ఇదే సమస్య. గతించిన వారి శ్రీమతి నన్నెరగని సందర్భంలో వారిని ఎలా పలుకరించాలి, ఓదార్చాలి అనేది ఒక విలక్షణ విషయం. ఆత్మీయ మిత్రులైన దండమూడి మహీధర్, సంజీవ దేవ్, చలసాని ప్రసాద రావు గారలు గతించిన సందర్భంలో నాకు కలిగిన అనుభూతి విచిత్రమనిపించవచ్చు. వారు నన్ను మోసం చేసి దూరంగా, తిరిగి రాని లోకాలకు వెళ్లారన్న భావన లో ఉండేవాడిని చాలా రోజులు. సంజీవదేవ్ పేరిట వారి జ్ఞాపకార్ధం ఒక వెబ్ సైట్ నిర్మించాను, స్నేహితుల సహకారంతో. చలసాని ప్రసాదరావు గురించి ఒక వెబ్సైట్ నిర్మించాలన్న ప్రతిపాదనకు వారి కుటుంబ సభ్యుల మద్ధతు లేదు. మహీధర్ గారి పేరిట ఒక ప్రత్యేక సంచిక వెలువరిస్తామన్నాము కాని కుటుంబ సభ్యుల సహకారం లేక విరమించుకోవల్సి వచ్చింది. ఇది మరో విషాదం.

http://bhandarusrinivasarao.blogspot.com/2010/06/blog-post_17.html

కవితాభూషణం – మూడోభాగం

“ఆ రోజుల్లో సంజీవ దేవ్, ఇస్మాయిల్ గార్ల లేఖలు వేరే లోకం నుండి వచ్చి పడుతుండేవి.”
-అవి లేఖలు కావు సౌగంధాలు విరజల్లే పారిజాత పుష్పాలు.

“శ్రీశ్రీ ఈ శతాబ్దం నాది’ అనడం పదిరెట్లు అతిశయోక్తి. ఈ దశాబ్దం నాది అంటే సరిపోయేది. ”
-ఈ శతాబ్దం శ్రీశ్రీది మాత్రమే కాకపోయినా ఈ శతాబ్దంలో తన చెరగని ముద్రవేశాడు.

“అఫ్సర్ కవిత్వంలో అయోమయానికి అంతులేదు. గోపీ సినారేలు కుకవినిందకు కూడా కొరగారు. ”
“వచన కవిత్వం పేరిట కవులది ఆడింది ఆటగా పాడింది పాటగా ఉంది. నానీలని ఒకడు, రెక్కలని మరొకడు పూటకొక పేరుతో కవులమని చెప్పుకొనే పగటి వేషగాళ్ళు తయారవుతున్నారు. ”

ఈ ముఖాముఖి లో వెన్నెల కాంతులు, చెకుముకి రాళ్ల మధ్య నిప్పురవ్వలు రెండూ కనబడటం ఒక వైవిధ్యం. సినారె, గోపీ ల పై విమర్శ సహేతుకంగా లేదు.

http://pustakam.net/?p=4931

Random Shots on a Casual Sunday Evening

The loaner appears to be a Red-winged Blackbird. Though the picture is o.k, it’s composition could be made better. Divide the photo frame into 4 vertical divisions. Placing the bird either in 1st or 4th division can make this a better picture.

http://peshla.blogspot.com/2009/06/random-shots-on-casual-sunday-evening.html

Hanover Star Trails

With noise reduction available for long exposure, is it not possible to photograph star trail with a single shot of long exposure (bulb) instead of several shots getting stitched with a software? Coming to your pix, what was the time interval while taking 99 images and the total time taken for shooting this pix? What advantage is available in this method compared to a single shot?

http://www.kaddisudhi.com/2010/02/hanover-star-trails.html

Rain God’s

Yes. The weather is erratic this year. Generally April & May ought to be warmer but instead it was cold and we had to use heaters which was unusual. On 12th June we had snowfall in Aspen and elsewhere in Colorado. This indicates that there is a change in the pattern of global climate. I knew that Gujarat is warmer. On your part plant a tree in your compound to reduce global warming. Urban forestation is the only key to invite rain in normal way. Rain is essential for our survival. See the importance of rain in the movie Guide (Hindi & English). Lime (Bearss seedless lime) tree is the latest addition at our house.

http://sunshinearoundme.wordpress.com/2010/06/27/rain-gods/

Reading !

“My favorite place to go is a discount book store where I drop off all my old books.”
– Shops for second hand books are usually found on pavements in Hyderabad. Surprisingly, in Mountain View there is a big used books store next to Books Inc., in the Castro Street of down town. Where is your used book stores? Is it a big stores?

http://sunshinearoundme.wordpress.com/2010/06/28/reading/

మీ బ్లాగులో కేవలం పోస్టు టైటిల్స్ మాత్రమే కనపడాలంటే – ట్యుటోరియల్

ఇది సులభంగా అందరికీ అర్ధమయేలా వ్రాసిన టపా. బ్లాగు ఈ విధంగా కనపడాలనుకునేవారికి చాల ఉపయోగం. అందించిన మీకు నెనర్లు.

http://superblogtutorials.blogspot.com/2010/07/blog-post.html

Advertisements

2 Responses to “బ్లాగులు- వ్యాఖ్యలు -5”

  1. కృష్ణశ్రీ Says:

    అయ్యా!

    ఇది మీ బ్లాగా? ఇతరుల బ్లాగులమీద మీ వ్యాఖ్యలా?

    సినారె! బళారె! ల గురించి కూడా…………..విడివిడిగా వ్రాయచ్చుకదా?

    లేకపోతే, నాలాంటి వాళ్లకెలా అర్థం అవుతుంది!

  2. cbrao Says:

    @కృష్ణశ్రీ: ఇది నా బ్లాగులో ఇతర బ్లాగులపై వ్యాఖ్యలు. సినారె అన్న పేరు ప్రాచుర్యమైనదే కదా తెలుగు కవులలో. ఆ కారణంగా సి.నారాయణరెడ్డి అని పూర్తి పేరు వ్రాయలేదు. ఈ టపా ప్రధాన ఉద్దేశమేమంటే మీ దృష్టికి రాని కొన్ని బ్లాగులను/టపాలను మీకు పరిచయం చేయటమే. ప్రతి వ్యాఖ్యకూ దిగువన ఆ టపా కు గొలుసు కనపడుతుంది. ఎదైనా టపా మీకు ఆసక్తికరంగా ఉంటే ఆ లింక్ నొక్కితే ఆ టపా తెరుచుకుంటుంది. టపా పూర్తి పాఠం మీరు చదవవొచ్చు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: