మారాము! మారామా! మారాలా!

మనం చూస్తుండగానే విమానయానం లో ఎన్ని మార్పులు? ఒకప్పుడు ఇండియన్ ఐర్‌లైన్స్, ఐర్ ఇండియా తప్ప భారతీయులకు మరోకటి గత్యంతరం లేని పరిస్థితి నుంచి, మా విమానం, కాదు మా విమానం ఎక్కండంటూ పోటీ పడుతున్న, ఎన్నో విమాన సంస్థలదాకా కలిగిన పరిణామం, ప్రయాణీకులకు వరమై, విమాన టికెట్ మధ్య తరగతి వారికి కూడా అందు బాటు లోకి వచ్చిందనటం లో అతిశయోక్తి లేదు. వీరి మధ్య పోటీ, వారి ప్రకటనలలో కూడా విస్ఫష్టం. ఈ విమాన సంస్థల పోటీ ప్రకటనల hoardings చూడండి. వాటిలోని, సృజనాత్మకత కు అబ్బురపడాల్సిందే.

This is a hoarding Jet Airways put at a busy road in Mumbai (bandra road )

SEE WHAT HAPPENED NEXT ………

AFTER A FEW DAYS …

and FINALLY …

the most happening……

Tags:

5 Responses to “మారాము! మారామా! మారాలా!”

 1. వెంకట రమణ Says:

  రావు గారు,

  మీ బ్లాగులో బొమ్మలు ఎందుకో కనపడటం లేదు.

  -రమణ

 2. arvind Says:

  మీ బ్లాగులో బొమ్మలు ఎందుకో కనపడటం లేదు.

 3. cbrao Says:

  I.E.7 లో ఏదో తెలియని కారణం వలన బొమ్మలు కానరావటం లేదు. Firefox V.2 లో మాత్రం బొమ్మలు చక్కగా కనిపిస్తున్నాయి. ఏమి చెయ్యాలి?

 4. ప్రవీణ్ గార్లపాటి Says:

  మీరు బొమ్మలకు పెట్టిన లంకెలు మీకు మెయిలు ద్వారా వచ్చిన అటాచ్‌మెంటు కి ప్రత్యేకమయినవి. మీరు మీ జీ మెయిలు లో లాగిన్ అయి ఉంటేనే మీకు అవి కనిపిస్తాయి. ఇంక వేరేవారికి కనిపించే ఛాన్సే లేదు.

  బొమ్మలను ఇంకెక్కడయినా ఎక్కించి వాటి లంకెలను టపాలో పెట్టండి.

 5. cbrao Says:

  చిత్రాలు మరలా upload చేశాను. ఇప్పుడు I.E. లో కూడా బొమ్మలు కనిపిస్తున్నాయి. ఈ టపా ఇప్పుడు సచిత్రంగా చూడండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: