అమెరికా! ఎవరెంత తింటున్నారో తెలుసా?

ఈ మధ్య భూషయ్య గారు సెలవిస్తూ, అమెరికా లో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలకు కారణం,భారత్ మరియు చైనా దేశాలలో అక్కడి వారు ఎక్కువ తినడమే కారణమన్నారు.స్వామి రాందేవ్ గారు కూడా, భారతీయులు అవసరానికి మించి తింటున్నారని సెలవిచ్చారు. ఒకసారి ప్రపంచ దేశాలలో,ఎవరెంత తింటున్నారో చూద్దామా?

GERMANY:
The Melander family of Bargteheide  – 2 adults, 2 teenagers
Food expenditure for one week: 375.39 Euros or $500.07

UNITED STATES:
The Revis family of North Carolina   – 2 adults, 2 teenagers
Food expenditure for one week: $341.98

JAPAN:
The Ukita family of Kodaira City   – 2 adults, 2 teenagers
Food expenditure for one week: 37,699 Yen or $317.25

ITALY:
The Manzo family of Sicily  – 2 adults, 3 kids
Food expenditure for one week: 214.36 Euros or $260.11

MEXICO:
The Casales family of Cuernavaca  – 2 adults, 3 kids
Food expenditure for one week: 1,862.78 Mexican Pesos or $189.09

POLAND:
The Sobczynscy family of Konstancin-Jeziorna  – 4 adults, 1 teenager
Food expenditure for one week: 582.48 Zlotys or $151.27

EGYPT:
The Ahmed family of Cairo  – 7 adults, 5 kids
Food expenditure for one week: 387.85 Egyptian Pounds or $68.53

ECUADOR:
The Ayme family of Tingo  – 4 adults, 5 teenagers
Food expenditure for one week: $31.55

BHUTAN:
The Namgay family of Shingkhey Village  – 7 adults, 6 kids
Food expenditure for one week: 224.93 ngultrum or $5.03

CHAD:
The Aboubakar family of Breidjing Camp  – 3 adults, 3 kids
Food expenditure for one week: 685 CFA Francs or $1.23

ఎవరెంత తింటున్నారో చూసారుగదా? భారత్ లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు teenagers ఉన్న సగటు, మధ్యతరగతి కుటుంబం వారానికి ఎంత ఖర్చు పెడుతుందో, మీరే అంచనా వెయ్యండి. భూషయ్య చెప్పింది, ఎంత సత్యదూరమో మీకే తెలుస్తుంది.

Source of info of various countries: Internet

Tags:

4 Responses to “అమెరికా! ఎవరెంత తింటున్నారో తెలుసా?”

 1. sujata Says:

  కానీ మన జనాభా అందరికన్నా ఎక్కువ కదా!

 2. రవి వైజాసత్య Says:

  మీరు పాయింటు కరెక్టే కానీ ఇలా పోల్చటం సరైన పద్ధతి కాదు. ఉదాహరణకి రూపాయికి మార్పిడిరేటు కంటే కొనుగోలు శక్తి ఎక్కువ. ఒక్క డాలరు 40 రూపాయలైనా, డాలరు 5-8 రూపాయల విలువచేసే తిండిని మాత్రమే కొనుగోలు చేయగలదు 🙂

 3. veerablogudu Says:

  Ravi garu cheppindi aksharala nijam. Dabbu tho tindini polchalemu. amsterdam lo maa tindikarchu vaaraniki 154 euros. antha maatrana takkuva kaadu ekkuvakaadu .entha tinagalamo anthe thintunnamu.

  Ramdev baba gaaru cheppinattu , avasaraani kanna ekkuvaga tinevaaru chaala mandi vunnaru mana desamlo. Nenu kooda okadinemo? ippudu anubhavisthunnanu bhaari kaaayam tho… 🙂

  anduke nenu, naa bharya resion vidinchukuntunnamu. Emi cheddam mari,asalu tinkapovatam problem,ekkuva thinna problem.

 4. సుగాత్రి Says:

  అమెరికా దేశపు వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం సగటు అమెరికన్ ఏటా సగటు భారతీయుడికంటే (కేలరీలలో) 57 రెట్లు ఎక్కువ corn తింటాడు.

  భారతదేశ జనాభాలో మూడోవంతే ఉన్న అమెరికన్లు ఏటా తినే గొడ్డుమాంసం, కోడిమాంసం భారతీయులు తినేదానికంటే వందల రెట్లు ఎక్కువ.

  అమెరికా ప్రభుత్వపు లెక్కల ప్రకారమే అమెరికన్లు ఆహారంలో 27 శాతం వృథాగా పారేస్తారు.

  మరిన్ని వివరాలకు ఆహార ధరల పెరుగుదలలో అమెరికన్ల పాత్ర చూడండి.

Leave a Reply to సుగాత్రి Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: